![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Kiara-advani-latest-hot-photos-on-black-dress...jpg?resize=800%2C500&ssl=1)
టాలీవుడ్, బాలీవుడ్ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన కియారా అడ్వానీ. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ అమ్మడు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది. తన కొత్త కొత్త అప్ డేట్లను వెంట వెంటనే ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Kiara-advani-latest-hot-photos-on-black-dress-1.jpg?resize=819%2C1024&ssl=1)
అయితే ఆ నలుపు రంగు డ్రెస్సులో కియారా అచ్చం సాగర కన్యలా ఉంది. తన లేలేత సొగసులతో కుర్రకారు మదిలో సెగలు పుట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరు క్రేజీ క్రేజీ కామెంట్లతో దూసుకెళ్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమే… ఆ ఒక్క సినిమాతోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో మెరిసింది.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/03/Kiara-advani-latest-hot-photos-on-black-dress-2.webp?resize=819%2C1024&ssl=1)
అప్పటి నుంచి ఇప్పటి వరకు కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ… మళ్లీ తెలుగులో రాబోతున్న ఓ సినిమాలో కనిపించబోతుందట. అలాగే ఈమె రామ్ చరణ్ తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ 15 చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుండటం విశేషం. అలాగే రౌడీ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.