“మహానటి’ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ లు ఉన్నాయి. తెలుగులో మహేష్ బాబు తో “సర్కారు వారి పాట” చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతుంది.
ఈ చిత్రంను “గీత గోవిందం” ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఫీల్డ్ లో రానివ్వాలంటే కచ్చితంగా గ్లామర్ తో పాటుగా డైట్ కూడా మెయిన్ టైన్ చెయ్యాలి. అల సినిమా సినిమాకు హీరో లుగాని హీరోయిన్స్ గాని తమ తమ రూపు రేఖాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అల చేస్తేనే సినిమాల్లో అఫ్ఫర్స్ వస్తాయి. “మహానటి” చిత్రం కు ముందు కీర్తి సురేష్ ఓ హీరోయిన్ కు ఉండాలిసిన ఫర్ఫెక్ట్ బాడి లాంగ్వేజ్ ఉంది.
ఆ తర్వాత “మహానటి” చిత్రం కోసం ఆమె చాలా బరువు పెరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం “MS.ఇండియా” చిత్రం కోసం ఆమె జీరో సైజ్ లోకి మారిపోయింది. మరి పిలగా తయారు అయింది. “సర్కారు వారి పాట” కోసం హీరోయిన్ గా తీసుకున్న ఆమెను దర్శకుడు పరుశురామ్ కాస్త బరువు పెరగాలని చెప్పడంతో ప్రస్తుతం ఆమె బరువు పెరిగే పనిలో ఉంది. సినిమా సినిమాకు తమను తాము మార్చుకుంటేనే ఇక్కడ లైఫ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.