FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ప్రియాంకా ఇంట్లోకి వెళ్ళిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ! కారణం ఏంటో తెలుసా !

by Ramesh February 6, 2021
598

శ్రీలంక దేశానికి చెందిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇకపై ముంబై లో స్థిర పడనున్నది. అవును ఆమె ఓ ఖరీదైన భవనం ను కొనుగోలు చేసింది. హిందీలో అల్లాదిన్ సినిమాతో పరిచయం అయింది. ఒక్కో సినిమా చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటి నుండో బాంద్రా లో ఓ ఖరీదైన భవనం తన లెవల్ కు తగినది కొనాలని చూస్తుంది.

ఆ నేపథ్యంలోనే 7 కోట్లు పెట్టి ఓ భవనం కొన్నది. ఆ భవనం మారేవరిదో కాదు ప్రియాంకా చోప్రా ది. అవును బాంద్రా లో ప్రియాంకా కు ఓ భవనం ఉంది. ఆమె అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోన్స్ ను పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తో కలిసి అక్కడే ఉంటుంది. ఆ మధ్య అమెరికా లాస్ ఏంజిల్స్ లో 20 మిలియన్ల డాలర్లు పెట్టి ఓ ఖరీదైన భవనం కొనుగోలు చేసింది. అందుకే ముంబై లో ఉన్న తన ఇల్లును అమ్మకం కు పెట్టడంతో ఆ ఇంటిని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దక్కించుకుంది.

ముంబై లోని ప్రియాంకా ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఇంటి భవనం యొక్క బాల్కనీ నుండి చూస్తే సముద్రపు వ్యూ బాగా కనిపిస్తుంది అందుకే ఆ ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రెంట్ హౌస్ లో ఉంటూ వస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇకపై సొంత ఇంటిలో ఉండబోతుంది. ఈమె తెలుగులో ప్రభాస్ సాహో చిత్రంలోని ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఎటాక్, భూత్ పోలీసు, సర్కస్, బచ్చన్ పాండే చిత్రాలో నటిస్తుంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Krithi Shetty Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 5

    Kushi Music Concert Photos HD

  • 6

    Telugu Anchor Manjusha Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews