FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న మీరాజాస్మిన్!

by Ramesh February 6, 2022
621

తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాల్లో నటించి మెప్పించిన మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో భద్ర. గుడుంబా శంకర్, గోరింటాకు సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచేసింది. ఎప్పటికీ తనను మర్చిపోకుండా అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకుంది. అయితే తన అందం, అభినయంతో ఎంతో మంది యువకులకు కలల రాణిగా మారిన ఆమె… తాజాగా ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగు పెట్టింది.

ట్విట్టర్ లో తన కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తూ… అభిమానులను అలరిస్తూనే ఉంది. అయితే ఎప్పుడూ కొత్త రకంగా.. ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోతూ.. అభిమానులను షాక్ చేస్తోంది. అయితే తాజాగా నలుపు రంగు దుస్తులు వేస్కుని ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. ఈ ఫొటోలను చూసిన మీరా జాస్మిన్ అభిమానులంతా… ఇది మీరేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు ఈ డ్రెస్ లో మీరు అదిరిపోయారని చెప్తుండగా.. మరికొందకు మీ అందాన్ని తట్టుకోలమంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే 1982 ఫిబ్రవరి 15న కేరళలో పుట్టిన మీరా జాస్మిన్… 2001లో సూత్రధారన్ సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత నాలుగు భాషల్లో నటిస్తూ.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. చాలా రోజుల పాటు తన అందం, అభినయంతో ఓ వెలుగు వెలుగుంది. ఇటీవల సినిమాల్లో మీరా జాస్మిన్ ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ… తన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలుపుతోంది. నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం 16 ఏళ్ల వయసున్న అమ్మాయిలా కనిపిస్తూ.. కుర్రాళ్లను కవ్విస్తోంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    SIIMA Awards 2023 Pressmeet Photos

  • 3

    Meenakshi Chaudhary Latest Photos

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 6

    Neha Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews