FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

జోరుమీదున్న బాలయ్య బాబు.. తగ్గేదే లే అంటున్న అభిమానులు!

by Ramesh February 22, 2022
668

ఇటీవలే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో బాలకృష్ణ నటన చూసిన ప్రేక్షకులు…ఈలలు, చప్పట్లతో థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. అయితే ఆ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ మెంట్ ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. గొత కొన్నేళ్లుగా బాలయ్య బాబు చిన్న దర్శకులతో మాత్రమే పని చేస్తున్నారు.

లెజెండ్ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్టు కోసం బాలకృష్ణ ఇంకా ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయవు కాసేలా చూశారు. అయితే అది అఖండతో తీరిపోయింది. సూపర్, డూపర్ హిట్టు కావడంతో… బాలయ్యలో జోష్ పెరిగింది. ఆయన మార్కెట్ విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో స్టార్ డైరెక్టర్లు అందరూ ఆయనతో పని చేసేందుకు తెగ ఆరాట పడిపోతున్నారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఊరి పెద్దగా, రాజకీయ నాయకుడిగా బాలయ్య బాబు కనిపించబోతున్నారు. దీనికి జై బాలయ్య అనే పేరు పెట్టాలని చూస్తున్నారట.

ఇదిలా ఉండగానే అనిల్ రావుపూడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు బాలకృష్ణ. అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్ ను జులై, ఆగస్టులో ప్రారంభించబోతున్నారట. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న ఈ డైరెక్టర్ మే 27న ఎఫ్3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీని తర్వాతే బాలయ్యతో సినిమా చేయబోతున్నారట.

మరోవైపు కొరటాల శివ కూడా బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. నిజానికి ఈ కాంబినేషన్లో 12 ఏళ్ల కిందట వచ్చి సింహా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బోయపాటి శ్రీనే అయినా కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది మాత్రం కొరటాల శివే. అయితే తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని వాపోయాడు ఓ ఇంటర్వ్యూలో కొరటాల.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Sai Pallavi Latest Photos

  • 2

    Ishq Pre Release Event Photos

  • 3

    Meenakshi Chaudhary Latest Photos

  • 4

    Neha Shetty Latest Photos

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Rashmika Latest Photos from Pushpa Interview

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews