FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

గోపిచంద్ “పక్కా కమర్షల్” ఆ చిత్రానికి రీమేక్ అంట !

by Ramesh February 19, 2021
1K

యాక్షన్ హీరో గోపిచంద్, మారుతి కాంబినేషన్ లో “పక్కా కమర్షల్” అనే చిత్రం రూపొందనున్నది. ఈ చిత్రం మార్చి 5 నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది. ప్రస్తుతం మారుతి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాని యూ‌వి క్రియేషన్స్, జి‌ఏ2 సంస్థలు నిర్మించనున్నాయి. తాజాగా ఈ చిత్రం యొక్క కథపై బయట అనేక వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా మారుతి తన రూటు ను మార్చుకున్నాడు అని తెలుస్తుంది.

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా, శుభాష్ కపూర్ దర్శకత్వంలో జాలీ ఎల్‌ఎల్‌బి 2 అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాని దర్శకుడు మారుతి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఎప్పుడు సొంత కథలతో సినిమాలు తీసే ఈ దర్శకుడు గోపిచంద్ కోసం తెలుగు నేటివిటీ కి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి పక్కా కమర్షల్ గా ఈ చిత్రాని రూపొందించనున్నాడు. అనే వార్తలు వస్తున్నాయి.

ప్రతి రోజు పండగే సినిమా తర్వాత మారుతి తన నెక్స్ట్ సినిమా కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఆ గ్యాప్ కాస్త పెరిగిపోయింది. అందుకే ఆ గ్యాప్ ను పూర్తి చేసేందుకు గోపిచంద్ తో పక్కా కమర్షల్ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రం ను పూర్తి చేసినవెంటనే తన తదుపరి సినిమాను వెంటనే లైన్ లోకి తీసుకురానున్నాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Vishnu Priya Latest Photoshoot Pics

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Nidhhi Agerwal Latest Photos

  • 6

    Ananya Nagalla Photos at SIIMA 2023

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews