FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

అల్లు అర్జున్ “పుష్ప” చిత్రంపై ఫహద్‌ రియాక్షన్ !

by Ramesh April 8, 2021
686

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రంలో బన్నీ పుష్పా రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి నుండి కూడా ఈ చిత్రంలోని విలన్ పాత్రపై సస్పెన్స్ నెలకొన్నది. అల్లు అర్జున్ ను ఢీ కొట్టేది ఎవరు అని అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల మనసులో కూడా ఓ విదమైన టెన్షన్ వాతావరణం నెలకొన్న సమయంలో సుకుమార్ అందరికి సర్ఫ్రైజ్ ఇస్తూ మలయాళ నటుడు జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్‌ ఫాజల్ ను తెరపైకి తీసుకువచ్చాడు.

ఫహద్‌ రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో పుష్ప చిత్రంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. పుష్పలో నా పాత్ర చాలా భిన్నమైనది. నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయనటువంటి పాత్ర. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషం గా ఉందని అన్నాడు. అలాగే ఫహద్‌… కమల్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నట్లుగా తెలిపాడు.

పుష్ప చిత్రానికి వస్తే నేడు బన్నీ పుట్టినరోజు కావున ఈ చిత్రం నుండి ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పా రాజ్ అంటూ ఓ వీడియో ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తమ్ శెట్టి మీడియా ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఆగష్టు 13న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల అవ్వుతుంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Actress Surekhavani Latest Photos

  • 5

    Krithi Shetty Latest Photos

  • 6

    Hari Hara Veera Mallu First Look Posters

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews