FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

ఆర్తి అగర్వాల్ చావుకు కారణం ఎవరో తెలుసా ? షాకింగ్ విషయాలు బయట పెట్టిన ప్రముఖ నిర్మాత !

by Ramesh April 21, 2021
2K

ఆర్తి అగర్వాల్ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది మరల ఇప్పుడు ఆ న్యూస్ ఎందుకు. ఆమె ఎలా చనిపోయిందో అందరికి తెలిసిన విషయమే మరల కొత్తగా ఆర్తి చావుకు కారణం ఎవరో తెలుసా అని అడిగేది ఎందుకు అని అనుకుంటున్నారా. అవును మీరు అనుకున్నది కరెక్టే. ఆమె లావు పెరగడంతో సర్జరీ చేయించుకోవాలని అనుకోని అది వికటించి మరణించింది. ఇది అందరికి తెలుసు..

తాజాగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత చంటి అడ్డాల ఆర్తి చావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు చంటి అడ్డాల ఎవరు అనుకుంటున్నారా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన అల్లరి రాముడు, అడవి రాముడు చిత్రాలకు నిర్మాత. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో ఆర్తి అగర్వాల్ గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆర్తి అగర్వాల్ తల్లితండ్రులు షూటింగ్ సమయంలో ఎప్పుడు ఆమె వెంటే ఉండేవారు. ఆ సమయంలో ఆర్తి చాలా నర్వస్ గా ఫీల్ అయ్యేది పేరెంట్స్ రాణి రోజున చాలా జోవియల్ గా అందరితో చనువుగా ఉండేది.

పంజరం నుండి బయటకు వచ్చిన చిలక లాగా తెగ అల్లరి చేసేది. తన తండ్రి ఎప్పుడు ఆర్థిపై ఆంక్షలు రుద్దేవాడు. ఆమె కూడా వాళ్ళ మాట కాదనలేక పోయేది ప్రతిదానికి సరే అని చెప్పేది. అలాగే ఆర్తిని యూ‌ఎస్ కు పంపి అక్కడే ఓ అబ్బాయి కి ఇచ్చి పెళ్లి జరిపించాడు. పెళ్లి తర్వాత లావు కావడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ క్రమంలో ఆమె బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకొని అది వికటించి చనిపోయింది. నా దృష్టి లో ఆర్తి చావుకు తన తండ్రినే కారణం.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Anasuya Latest Photos

  • 3

    SIIMA Awards 2023 Pressmeet Photos

  • 4

    Tollywood Actress Kajal Agarwal Interview Photos

  • 5

    Telugu Anchor Manjusha Latest Photos

  • 6

    Kushi Music Concert Photos HD

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews