FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

బెల్లంకొండ హింది ఛత్రపతి సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనంట !

by Ramesh February 9, 2021
542

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాలోకి వి‌వి వినాయక్ దర్శకత్వంలో “అల్లుడు శీను” అనే చిత్రంతో వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాదించడంతో స్టార్ హీరోలలో ఒక్కడిగా రానిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి “అల్లుడు అదుర్స్” అనే చిత్రంతో వచ్చాడు. కానీ ఈ చిత్రం నిరాశ పరచడంతో ఆయన తదుపరి సినిమా ద్వారా బాలీవుడ్ లోకి వెళ్లాలని చూస్తున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం “ఛత్రపతి”. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాని బాలీవుడ్ కు తీసుకెళ్లుతున్నారు. సెంటిమెంట్ ను ఫాలో అవ్వుతూ తెలుగులో వి‌వి వినాయక్ తో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ ఇప్పుడు అదే దర్శకుడితో హిందీలోకి అడుగుపెడుతున్నాడు. . హింది సినిమా ప్రేక్షకుల నేటివిటీకి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారం నుండి షూటింగ్ జరుపుకొనున్నది. దర్శకుడు వి‌వి వినాయక్ ఈ సినిమా ద్వారా అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆల్రెడీ బెల్లంకొండ ముంబయి లోని జూహులో ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఖిరాయికి ఉంటున్నాడు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందే అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వి‌వి వినాయక్ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన పలు తెలుగు సినిమాలు హింది డబ్బింగ్ వెర్షన్ లో దుమ్ము దులుపుతున్నాయి. లక్షలల్లో వ్యూస్ వస్తున్నాయి. యాక్షన్ హీరోగా అక్కడి ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు ఉంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Actress Surekhavani Latest Photos

  • 5

    Hari Hara Veera Mallu First Look Posters

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews