FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedGossipsNewsతెలుగు న్యూస్

పాపులర్ చేసిన డైరెక్టరేకే నో చెప్పిన అనసూయ ..?

by Ramesh December 6, 2020

రంగమ్మత్త గా దుమ్ములేపిన అనసూయ..ఇప్పుడు ఆ డైరెక్టర్ కే నో చెప్పినట్లు తెలుస్తుంది. జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె..ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో వెండితెర ఫై పరిచమైంది. ఆ తర్వాత సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాత్రలో అనసూయ ను చూసి చాలామంది షాక్ అవ్వడమే కాదు..ఆ తర్వాత వరుసపెట్టి దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. కానీ ఆమె మాత్రం ఆచితూచి ఓకే చెప్పింది.

ఇటీవల ఈమెకు అల్లు అర్జున్ చిత్ర ఆఫర్ వచ్చిందట . సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో అనసూయ కు డిగ్లామర్‌ పాత్ర చేయాలనీ సుకుమార్ అడిగార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో మేకప్‌ లేకుండా నటించడం ఇష్టం లేకపోడంతో ఈ ఆఫర్‌కు సున్నితంగానే నో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మరి మేకప్‌ మాత్రమే అడ్డునా..లేకపోతే మరో కారణం చేత ఆమెను నో చెప్పిందా అనేది ఆమెనే తెలపాలి.

ప్రస్తుతం అను.. ఓ పక్క బుల్లితెర ఫై రాణిస్తూనే..మరోపక్క వెండితెర అవకాశాలను రాబట్టుకుంటుంది. తాజాగా ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సినిమాతో ఈమె కోలీవుడ్ అదృష్టం పరీక్షించుకోబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా అనసూయనే తెలిపింది. అలాగే థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేస్తుంది. నూతన దర్శకుడు రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైపోయింది. అశ్విన్ విరాజ్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్.. ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటిస్తోంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Reply Cancel reply

మళ్లీ నెం.1 కి చేరిన Ntv

టీవీ రేటింగ్స్ లో ఆశ్చర్యకరమైన నిజాలు

‘మెన్ ఆఫ్ హానర్’ జయరాజ్ పాసిం లాజర్ @ పిఎల్...

ఉత్సాహంగా సైక్లోథాన్‌

చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా శంషాబాద్ దగ్గర లో...

ఇకపై TV9తో మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా మొదలు పెట్టండి.....

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anchor Syamala Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Nidhhi Agerwal Latest Photos

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Sai Pallavi Latest Photos

  • 6

    Rashmika Photos at Pushpa Pre-Release Party

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews