FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

నేను అలాంటి తప్పులు ఎప్పుడు చెయ్యలేదు ! నా భర్త ఫ్రెండ్ నాకు ఛాన్స్ ఇచ్చాడు : శ్యామల

by Ramesh April 27, 2021
874

ఈ మధ్య యాంకర్ శ్యామల తన లేటెస్ట్ ఇంటర్వ్యూ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలను మీడియా ముఖంగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్యామల ఆ ఇంటెర్వివ్ లో ” మాది కాకినాడ నేను సినిమాలో నటించాలనే కోరికతో హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మొదట సిరియల్స్ నటించే ఛాన్స్ వచ్చింది. అక్కడే మా ఆయన నరసింహా పరిచయం అయ్యాడు. చాలాకాలం వరకు ప్రేమించుకొని ఆ తర్వాత మా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.

మా ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాడు యాంకర్ గా కెరీర్ ను కొనసాగించమని చెప్పింది మావారే. ఇప్పుడు ఉన్న యాంకర్స్ లలో సుమగారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంది నా అభిమానులు సుమ తర్వాతే మీదే నెక్స్ట్ ప్లేస్ అంటే నాకు చాలా ఆనందం గా ఉంటుంది. స్టార్ మా లో వచ్చే మా ఊరి వంట అనే ప్రోగ్రాంకు యాంకర్ గా నాకు అవకాశం ఇప్పించింది మా ఆయన స్నేహితుడు. అక్కడి నుండి చాలా కష్టపడుతు ఈ స్థాయికి వచ్చాను.

ఒక్కొమెట్టు ఎక్కుతూ జీవితంలో పైకి రావాలనే ఫిలాసఫీ ఉన్న వ్యక్తిత్వం నాది. అందుకే నాకు ఎప్పుడు సోషల్ మీడియా నుండి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చేవి కావు. నేను తొందరపడి ఏ పని చెయ్యను నిదానంగా ఆలోచించి నాకు నచ్చితేనే చేస్తాను. నేను ఎప్పుడు శారీస్ మాత్రమే కట్టుకొను అప్పుడప్పుడు మోడ్రన్ డ్రస్స్ లు కూడా వేసుకుంటాను. అవి కూడా నాకు కంఫర్ట్ గా అనిపిస్తేనే వేసుకుంటాను.. సో నెటిజన్స్ నుండి నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అనేవి రాలేదు. మన ప్రవర్తన నచ్చితే అలాంటివి ఏమి రావు. మనలో మనం సరిగ్గా లేనప్పుడే అలాంటివి ఎదురు అవ్వుతాయి.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Ishq Pre Release Event Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Ninnila Ninnila Review – A breezy rom-com exploring love through the lens of food

  • 4

    Charan donates 70 lakhs to fight Corona Virus

  • 5

    ఆట ..కాదు నాలో నటన చూడండి అంటున్న సానియా

  • 6

    Rvg Cinemas Production No3 Movie opening Pics

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews