
Anasuya : తన అందం, అభినయంతో.. ఆకట్టుకుంటున్న హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఈమె తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు బుల్లి తెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూనే.. మరో వైపు సినిమాల్లో కూడా దూసుకెళ్లోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు… తాజాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. అసలు అందులో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు టీవీ షోల్లో తమ అందాలను ఆరబోస్తూ.. కనువిందు చేసే ఇద్దరూ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్ రష్మి రెండో ఆవిడ. అయితే అనసూయ తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. ఘాటు రంగు లిప్స్ టిక్ వేసుకున్న ఆమె.. మత్తుగా చూస్తూ.. కుర్రాల మతి పోగొట్టేస్తోంది. ముక్కు పుడక పెట్టుకుని… తన ఎద అందాలు బహిర్గతం అయ్యేలా వీడియో తీసింది. ఈ వీడియో, ఇందుకు సంబంధించిన ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిపోతున్నారు.

ఇంత అందాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే ఇద్దరు పిల్లల తల్లిలా లేవు.. పదహారేళ్ల పడుచు పిల్లలా ఉన్నావంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ హాట్ యాంకర్ ఇటవీలే పుష్ప సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించి తన ప్రత్యేకతను చాటుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ… న అంగంతో అభినయాన్ని కనబరుస్తోంది.

అయితే దర్శకుడు సంపత్ నంది యాంకర్ అనసూయకు ఓ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఈమె ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుందట. గతంలో పేపర్ బాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ తన సినిమాలో అనసూయకు ఓ ఛాన్స్ ఇస్తున్నారట.

అందులో లీడ్ రోల్ అనసూయదనే అని టాక్. అంతే కాదండోయ్ ఇఫ్పటికే 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని తెలుస్తోంది.