FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఎక్కువ అవకాశాలు రాలేదు !

by Ramesh April 28, 2021
643

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతున్నాయి. నాని హోస్ట్ గా చేసిన సీజన్ 2 కు మంచి టి‌ఆర్‌పి రేటింగ్ రాకున్న అందుల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మాత్రం సినిమాల్లో టి‌వి ల్లో మంచిగానే రాణిస్తున్నారు. సీజన్ 3 హౌస్ మెంట్స్ మాత్రం అనుకున్న అంత అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ విషయంపై సీజన్ 4 కంటెస్టెంట్ అలీ రేజ వివరణ ఇచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మేము హౌస్ లోకి వెళ్లినప్పుడు కరోనా మొదలైంది. అలాంటి సమయంలో సినిమా సెలబ్రేటీలు మరియు ప్రేక్షకులు అంత బిగ్ బాస్ సీజన్ 4 ను బాగా వీక్షించారు. అందుకే మాకు పబ్లిక్ లో మంచి పాపులారిటి వచ్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చినప్పుడు ఉండే ఆదరణ.. ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవాలి.

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ కు ఆఫర్లు అందుకునే సమయంలో ఇండియాలో కరోనా విజృంభణ మొదలవ్వడంతో కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. అందుకే వారికి ఎక్కువ అవకాశాలు లేవు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే మన లైఫ్ టర్న్ అవ్వుతుంది. లేకపోతే ఇంకా ఎన్ని ఇంటర్వ్యూ లు ఇచ్చిన అవకాశాలు మాత్రం రావు. నాకు బిగ్ బాస్ 4 ప్లస్ అయ్యింది ఏమిటి అంటే చాలా మంది కంటెస్టెంట్స్ నా స్నేహితులే కావడం నాకు బాగా కలిసి వచ్చింది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Hari Hara Veera Mallu First Look Posters

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Actress Surekhavani Latest Photos

  • 6

    Krithi Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews