తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్యా కు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ని పెళ్లి చేసుకుని భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది. వీరిద్దరు సోషల్ మీడియా లో తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు.
అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్లోకి కూడా వాస్తు ఉంటారు. పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. ఫ్యామిలీ లైఫ్ ని శ్రియ శరణ్ బాగా ఎంజాయ్ చేస్తుంది. మరో వైపు సినిమాల్లో అవకాశాలు వస్తే ఓడిసి పట్టుకుంటుంది. వర్క్ లైఫ్ ను మ్యారేజ్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ చక్కగా రానిస్తుంది. తాజా వీరు మరోసారి పబ్లిక్ గా రచ్చ చేశారు. శ్రియ ఆండ్రూ ని లిప్ కిస్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోపై ఆమె అభిమానులు నైస్ కపుల్స్, చూడముచ్చటైన జంట అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. అల పబ్లిక్ గా ఎవరైనా రొమాన్స్ చేసుకుంటారా ఇండియా పరువు తీస్తున్నావు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వీరి లిప్ కిస్ ఫోటో మరోసారి వైరల్ గా మారింది. తెలుగులో ప్రస్తుతం శ్రియ శరణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. మరో చిత్రం వచ్చేసి గమనం ఈ చిత్రం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో నిత్య మీనన్ కూడా నటిస్తుంది.