FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

పవన్ కళ్యాణ్ సినిమాలో జబర్దస్త్ యాంకర్ కు ఛాన్స్

by Ramesh January 20, 2021
703

యాంకర్ గా సినిమా కెరీర్ ను మొదలు పెట్టిన అనసూయ బుల్లి తెరపై ఓ వెలుగు వెలుగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలనుండి ఎంతో ఆదరణ పొందిన జబర్దస్త్ షో కి ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతుంది. ఓ వైపు బుల్లి తెరపైన రానిస్తూనే సినిమాలో వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అందుకే దర్శక నిర్మాతలు సైతం ఆమెకు కీలక పాత్రలను ఇస్తున్నారు. ఆ స్థాయికి అనసూయ చేరింది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమత్త పాత్ర ఆ సినిమాకు హైలెట్ ఆ పాత్రలో అనసూయ చాలా చక్కగా నటించి అందరిచే శభాస్ అనిపించుకుంది. ఆ చిత్రంతో అనసూయకు సినిమాల్లో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజన్ పైనే సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది.

అందులో ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి అనసూయను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా వెంటనే చెప్పినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో ఆమె అత్తారింటికి దారేది చిత్రంలోని ఐటెమ్ సాంగ్ లో ఆమెకు అవకాశం వచ్చిన ఆమె కొన్ని కారణాల వలనచేయలేకపోయింది. కానీ ఈసారి వచ్చిన అవకాశాని ఉపయోగించుకొనున్నదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె కృష్ణ వంశీ రంగమార్తాండ చిత్రంలోనూ నటిస్తుంది. క్రాక్ తో హిట్ కొట్టిన రవి తేజ తన తదుపరి సినిమా ఖిలాడి చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి చిత్రంలోను అనసూయనటిస్తుంది.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Krithi Shetty Latest Photos

  • 4

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews