సురేఖ వాణి నటిగా చాలామంది తెలుసు. తెలుగులో ఆమె చాలా మంచి పాత్రలు చేశారు. ఎక్కువగా కామిడి టచ్ ఉన్న పాత్రలు చేశారు. అందుకే చాలా తక్కువ కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. 2005 లో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ష్ట్రి లో స్థిరపడింది. సినిమా ఫీల్డ్ కు సంబందించిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. వారికి ఓ పాప అమెపేరు సుప్రిత.
సురేఖవాణి వాణి భర్త 2019 లో బ్లడ్ లో రక్తం గడ్డ కట్టడంతో చనిపోయాడు. అప్పటి నుండి సురేఖవాణి ఒక్కరే తన కూతురును చూసుకుంటూ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.ఈ మధ్య కాలంలో తల్లి కూతుళ్ళు సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటున్నారు. లక్షల్లో వీళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో హాట్ హాట్ వీడియో లు, ఫోటో షూట్లతో రెచ్చిపోయారు. సురేఖవాణి తన కూతురు సుప్రితను హీరోయిన్ గా పరిచయం చెయ్యాలని చూస్తుంది. అందుకే ఆమెతో మంచి ఫోటో షూట్స్ చేయిస్తుంది. అలాగే సుప్రిత కూడా తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్స్ సైతం కన్నీలు పెట్టెలగా చేసింది. నా జీవితంలో మే 6 వ తేదీ ఓ చెత్త రోజు నేను ఎప్పటికి మర్చిపోలేను ఆ రోజును మా నాన్న గారు చనిపోయిన రోజు. కొంతమంది మనకు ఫోన్ చేయకపోయిన, మాట్లాడకపోయిన కానీ వారికి మన మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. మా నాన్న గారు చనిపోయి అప్పుడే రెండు సంవత్సరాలు అవ్వుతుంది అంటే నమ్మలేకపోతున్న. మా నాన్న చనిపోయిన ఎప్పుడు నాతోనే ఉన్నట్లుగా ఉంటుంది. నాన్న ను ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటా మిస్ యు డాడీ అంటూ పోస్ట్ చేసింది. నెటిజన్స్ సైతం ఆమెకు ఓదార్పు మెసేజ్ లు పెడుతున్నారు. సుప్రిత ధైర్యంగా ఉండండి అంటూ తమ సజీషన్స్ ను ఇస్తున్నారు.