FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

`99 సాంగ్స్‌` చిత్రంతో ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ జోడీని ప‌రిచ‌యం చేస్తున్న ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

by Admin March 31, 2021
787

`99 సాంగ్స్‌` చిత్రంతో ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ జోడీని ప‌రిచ‌యం చేస్తున్న ఆస్కార్ విన్న‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ ఆస్కార్ గ్రామీ అవార్డ్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈయ‌న కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్మాతగా మారారు. ఎ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా ర‌చ‌యిత‌గా రూపొందించిన చిత్రం `99 సాంగ్స్‌`. రొమాంటిక్ మ్యూజికల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `99 సాంగ్స్‌` చిత్రం ద్వారా ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ అనే నూత‌న నాయ‌కా నాయిక‌ల‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. 


రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో ఇహాన్, ఎడిల్‌సీ వార్గాస్ జంటను స్క్రీన్‌పై చూసిన నెటిజ‌న్స్ నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జియో స్టూడియోస్ సమర్పించిన ఈ ప్రేమ కథలో నటీనటులు మ్యూజికల్ రీసెర్చ్‌లో పాల్గొంటారు. వారి మ‌ధ్య ప్ర‌యాణాన్ని `99 సాంగ్స్` తెలియజేస్తుంది. ఈ సంద‌ర్భంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ “ఇహాన్‌, ఎడిల్‌సీ వార్గాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల‌ను `99 సాంగ్స్‌` చిత్రంతో ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. వారిద్ద‌రూ గొప్ప ఆర్టిస్టులు. జీవితంలో వీరిద్ద‌రూ మ‌రింత ఉన్నత స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. 


ఇహాన్ భట్ మాట్లాడుతూ “99 సాంగ్స్‌` ట్రైల‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చాలా ఆనంద‌మేస్తుంది. మా సినిమాకు, మా సినిమా సంగీతానికి వ‌స్తున్న అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. బాలీవుడ్‌లో ఎటువంటి నేపథ్యం లేనివారికి సులభంగా రాని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రెహ్మాన్ సార్‌కి నేను కృతజ్ఞతలు. ఇది నమ్మశక్యం కాని ప్రయాణం“ అన్నారు. 


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో ఇహాన్ భట్, ఎడిల్‌సీ వార్గాస్ జంట‌గా రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Ram Charan Snapped At Fans Meet Photos

  • 2

    రేపటి ఎపిసోడ్‌కు హోస్టింగ్‌ ఎవరు?

  • 3

    Manappuram Miss Queen of India 2021 Grand Fashion Show Final

  • 4

    A massive film to be made in the combination of NTR and Koratala Siva

  • 5

    30 Rojullo Preminchadam Ela Movie Press Meet Photos

  • 6

    Jersey is a movie that is well deserved of the national awards that it has received. Very happy to have received two awards..

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews