![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/11/saniya-web.jpg?resize=500%2C303&ssl=1)
ఇప్పటివరకు టెన్నిస్ తో తన ఆటను చూపించిన సానియా మీర్జా ..ఇప్పుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్దమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
5 ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. భారత్ లో ట్యుబర్య్కులోసిస్ పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది. టీబీ నిరంతరం పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపించే అవకాశముంటుందని సానియామీర్జా చెప్పుకొచ్చింది.