FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
తెలుగు న్యూస్

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

by Ramesh June 7, 2023
2K

‘‘ టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023’’ . టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జూన్ 9, 10, 11 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.

ఇంటర్ , డిగ్రీ తర్వాత కెరీర్‌లను ఎలా ప్లాన్ చేసుకోవాలనే సందిగ్థంలో వున్న విద్యార్ధులకు టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఓ సువర్ణావకాశంగా దోహదపడుతుంది. ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు, యూనివర్సిటీలు పాల్గొనే ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో విద్యార్ధులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, కంప్యూటర్స్, యానిమేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంకా ఎన్నో రకాల కోర్సులు, ఆయా రంగాల్లో వున్న ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు తమకు ఇష్టమైన కెరీర్‌ను ఎంచుకునే విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ టెస్టులైన ఎంసెట్, నీట్, JOSAA, ECETలకు ఎలా సన్నద్ధం కావాలి, వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుుకోవాలనే దానిపై నిపుణుల నుంచి సూచనలు పొందవచ్చు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

ఆ స్టార్ హీరోల సినిమాలకు ఇంకా శాటిలైట్ హక్కులు దక్కలేదట..!

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    గోపిచంద్ మొదటి రైడ్ ఎప్పుడంటే !

  • 2

    Solo Brathuke So Better – Hey Idi Nenena Lyric Song

  • 3

    నువ్వు నేను బ్యూటీ ఎక్కడ తగ్గడం లేదు

  • 4

    కథ కార్తీక్‌ది.. డైరెక్టర్‌ మాత్రం శంకర్‌

  • 5

    Acharya Movie Teaser – Chiranjeevi

  • 6

    Rang De Pre Release Event Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews