FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

పుష్ప కోసం సుకుమార్ అనూహ్య నిర్ణయం !

by Ramesh February 16, 2021
906

సుకుమార్, రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా తీసిన తర్వాత, అల్లు అర్జున్ తో పుష్ప అనే చిత్రంను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క కథ మొత్తం అడవి చుట్టే తిరుగుతు ఉంటుంది. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. కావున సుకుమార్ టీమ్ మొత్తం ఇండియా లోని అడవుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇలాంటి సమయంలో పుష్ప చిత్రాని ఆన్ టైమ్ కు విడుదల చేస్తాడా అనే అనుమానం కలగక మానదు అందుకే ఇకపై అడవుల చుట్టూ తిరగి టైమ్ వెస్ట్ చేసుకోకుండా హైదరాబాద్ లోనే అడవి సెట్ ను వేయనున్నారు. అందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. వారు కూడా వెంటనే ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ చిత్రం యొక్క షూటింగ్ కొరకు థాయ్ లాండ్ అడవులకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. కరోనా పరిస్థితులు నెలకొన్న సమయంలో ఔట్ డోర్ షూటింగ్స్ అంత మంచిది కాదు అని భావించి ఇండియా లోనే షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ఓ అయిదుగురు విలన్స్ నటిస్తున్నారు.

అందులో మెయిన్ విలన్ కోసం సుకుమార్ అన్వేషణలో ఉన్నాడు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కమిడియన్ సునీల్ ఈ చిత్రంలో ఓ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప చిత్రం నుండి విడుదలైన అల్లు అర్జున్ లూక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఈమె గిరిజిన అమ్మాయి గా కనిపించనున్నది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల అవ్వుతుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Actress Raasi Singh Latest Photo Shoot

  • 2

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 3

    Anasuya Latest Photos

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    SIIMA Awards 2023 Pressmeet Photos

  • 6

    Neha Shetty Latest Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews