శ్రీ రెడ్డి ఈ పేరు వింటేనే కొంతమంది ఫ్యాన్స్ కి ఒళ్ళు మండి పోతుంది. ఆమె ను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఆమె చేసే కాంట్రవర్సీ కామెంట్స్ ను తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య సినిమాలో అవకాశాలు లేక సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఇక అందులో ఆమె పోస్ట్ చేసే వీడియో లు, ఆమె వేషాలు చూస్తే ఛీ అనిపిస్తుంది. అయిన శ్రీ రెడ్డి మాత్రం అవ్వని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
అయితే తాజాగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి త్వరలో మీకో గుడ్ న్యూస్ చెబుతాను అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం అంతర్జాలంలో బాగా వైరల్ అవ్వుతుంది. నెటిజన్స్ మాత్రం ఆమె చేసిన ట్వీట్ ఏమై ఉంటుందా అంటూ గెస్స్ చేసే పనిలో ఉన్నారు. కొంతమంది మాత్రం ఆమె పెళ్లి విషయం అయి ఉంటుందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చి ఉంటుంది అంటున్నారు. మరో కాంట్రవర్సీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అంటూ తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై లో నివాసం ఉంటుంది.
టాలీవుడ్ నుండి కోలివుడ్ కు మకాం మార్చింది. తెలుగు సినిమా ఇండస్ష్ట్రి లో క్యాస్టింగ్ కౌచ్ పై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె టాలీవుడ్ ఫిల్మ్ క్లబ్ ముందు అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది. ఆయన కానీ ఆమెకు ఎవరి నుండి సఫోర్ట్ దొరకలేదు ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను వెలు వేయడంతో దుఖానం చెన్నై కు మార్చేసింది.