551
సోషల్ మీడియా లో సోఫియా హయత్ తెలియని వారుండరు..హాటెస్ట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు తన అందాలతో చూపరులకు కనువిందు చేస్తుంటుంది. కొన్నాళ్ల క్రితం ఈ హాట్ బ్యూటీ నన్‌గా మారి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు సోఫియా నన్‌గా ఉంది. మళ్లీ ఈ మధ్య సాధారణ వస్త్రధారణతో కనిపిస్తోంది.
తాజాగా మరింత రెచ్చిపోయిన సోఫియా.. ఏకంగా తన నగ్న చిత్రంతో ఓ వీడియో చేసి.. న్యూ ఇయర్ విసెష్ తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.