FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

నమ్రత మేడం సీతూ పాపకు తెలుగు కూడా నేర్పించవచ్చు కదా..!

by Ramesh September 8, 2020
1K

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతల పాప సితార సోషల్‌ మీడియాలో ఎప్పుడు ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఆమె డాన్స్‌ చేసినా, పాట పాడినా, ఏదైనా మెసేజ్‌ ఇస్తూ వీడియో చేసినా కూడా తెగ వైరల్‌ అవుతాయి. అలాంటిది గణపతి హారతిని గడగడ చెబితే ఎవరైనా చూడకుండా ఉంటారా. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం మరాఠిలో సితార పాడిన గణపతి హారతిని లక్షల మంది చూస్తున్నారు. గణపతి హారతి అంటేనే కష్టం అలాంటిది మరాఠిలో గణపతి హారతి అంటే మామూలు విషయం కాదు.

చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలో మరాఠి గణపతి హారతిని నేర్చుకోవడంతో పాటు సునాయాసంగా చెప్పడంతో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నమ్రత ఈ వీడియోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈసమయంలో ఆమెను చాలా మంది అభినందిస్తున్నారు. మీరు పిల్లలకు ఇలాంటివి నేర్పించడం చాలా గొప్పవిషయం. నిజంగా మీరు గొప్ప తల్లిదండ్రులు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు మాత్రం తెలుగులో ఏమైనా పాట పాడించడం లేదంటే మంత్రం లేదా హారతి చెప్పండం బాగుంటుంది కదా మేడం.

తెలుగు స్టార్‌ హీరో కూతురు తెలుగు మాట్లాడేందుకు ఇంకా ఇబ్బంది పడుతుంది. ఆమెకు తెలుగు నేర్పించొచ్చు కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. సితార ఇప్పటి వరకు తెలుగులో మాట్లాడంగా చూడలేదు. కనుక ఆమెను తెలుగు నేర్చకోమంటూ కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ కామెంట్‌ వైరల్‌ అవుతోంది.

న్రమత మేడం దయచేసి సీతూ పాపకు తెలుగు కూడా నేర్పించవచ్చు కదా అంటూ నెటిజన్స్‌ కోరడం చర్చనీయాంశం అవుతోంది. సీతూ పాప తో పాటు గౌతమ్‌ కూడా ఇంకా తెలుగులో మాట్లాడేందుకు కష్టపడుతూ ఉంటాడు. వారు తెలుగును ప్రత్యేకంగా ఎందుకు నేర్చకోవడం లేదు అంటున్నారు. మీరు వారిద్దరికి తెలుగు నేర్పించడం చాలా అవసరం అంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు.

https://www.instagram.com/p/CE1nGp5D71k/?utm_source=ig_web_copy_link
Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews