
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మార్చి 11న ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టంతా దానిపైనే ఉంది. అయితే ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్.. యూతో పాటు ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటికై ట్రైలర్ తోపాటు, పాటలతో అంచనాలు పెంచేసిన రాధే శ్యామ్ సినిమా రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. ఉమైర్ సంధు ఒక ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు. అయితే ఈయన రాధే శ్యామ్ సినిమా గురించి చెప్తూ పలు ట్వీట్లు చేశాడు. అంతే కాకుండా తన సోషల్ మీడియా అన్ని అకౌంట్లలలో పోస్టులు పెడ్తున్నాడు.

ఇండియాలో ప్రభాస్ స్టైల్ ను కొట్టేవారు లేరు. చాలా పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. రాధే శ్యామ్ సినిమా చూశారు. క్షైమాక్స్ సినిమాకు ప్రాణం.. అంటూ వరుస ట్వీట్లు చేశారు. అలాదే తన ఇన్ స్టా గ్రామ్ లో క్లాస్సీ స్టైలిష్. థ్రిల్లింగ్, మిస్టరీ, రొమాంటిక్, రాధే శ్యామ్ అద్భుతం అంటూ పోస్టు చేశాడు. ఈ పోస్టులతో ప్రభిస్ అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.