FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ప్రియమణి న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్ !

by Ramesh April 1, 2021
1.3K

ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ, హింది చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలు సినిమాకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవలే మరల తన సినిమా సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. కొంతకాలం కన్నడ బుల్లితెరపై జడ్జ్ గా వ్యహరించింది. తెలుగులో శేఖర్ మాస్టర్ ఆద్వర్యంలో నడుస్తున్న ఢీ జోడికి జడ్జ్ గా కొనసాగుతుంది. అలాగే సినిమాలో మంచి పాత్రలు వస్తే నటిస్తుంది.

ప్రియమణి గ్లామర్ పరంగా ఎంత అందంగా ఉంటారు. ఇంస్టాలో అమ్మడికి బాగానే ఫాలోయింగ్ కూడా ఉంది. ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆమె ఈ మధ్య కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రస్ లో దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. ఆమె అభిమానులు కామెంట్స్, లైక్స్, షెర్స్ తో ఆమెపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఓ నేటిజెన్ మాత్రం అందుకు బిన్నంగా..”మీరు ఈ బ్లాక్ డ్రస్ లో చాలా బాగా ఉన్నారు.. మీ న్యూడ్ ఫోటో ఒక్కటి పంపిస్తారా అని అడిగాడు. అందుకు ప్రియమణి మొదట మీ అమ్మ చెల్లి ది న్యూడ్ ఫోటో పంపు ఆ తర్వాత నేను నా న్యూడ్ ఫోటో పంపిస్తాను అని ఘాటు రీప్లే ఇచ్చింది. అందుకు ఆ నేటిజెన్ ప్రియమణి కి సారీ చెప్పాడు. నేను కూడా మీ ఇంట్లో ఓ మనిషి లాంటిదాన్నే అని గుర్తించండి చాలు అంటూ ప్రియమణి జవాబు ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Aha-No 1 Yaari With Rana

  • 2

    రాజశేఖర్ హీరోగా ‘మర్మాణువు’

  • 3

    Oo Antava Oo Oo Antava Song Promo – Pushpa | Samantha, Allu Arjun

  • 4

    Sakshi Vaidya Photos

  • 5

    ఆకాశంలో కేక్ కట్ చేసి రజనీ హంగామా

  • 6

    Ala Vaikunthapurramulo Movie Stills Gallery

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews