FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

టక్ మడతేసి కొడుతున్న జగదీష్ !

by Ramesh February 24, 2021
756

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంలో డేనియల్ బాలాజి, జగపతి బాబు లు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రాని షైన్ స్క్రీన్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మించారు. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. నేడు నాని పుట్టిన రోజు కావున ఒక్క రోజు ముందే బర్త్ డే ట్రీట్ గా టక్ జగదీష్ నుండి టీజర్ ను విడుదల చేశారు.

రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో టీజర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. ఈ టిజర్ ను పరిశీలించినట్లు అయితే నాని టక్ వేసుకొనే కనిపిస్తాడు. జగపతి బాబు నాని కి అన్నగా కనిపిస్తున్నాడు. నాజర్ తండ్రి పాత్రలో నటించాడు. ఈ చిత్రం యొక్క టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నాని అభిమానులు సోషల్ మీడియా వేధిక బర్త్ డే విషేస్ తెలియజేస్తూ టక్ జగదీష్ టీజర్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 మిల్లియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.

శివ నిర్వాణ విషయానికి వస్తే గతంలో నాని తో నిన్ను కోరి అనే చిత్రాని రూపొందించాడు. ఇది వీరికి సెకెండ్ సినిమా అవ్వుతుంది. నాగ చైతన్య తో మజిలీ అనే చిత్రాని తీశాడు. టక్ జగదీష్ చిత్రం ఆయనకు హ్యాట్రిక్ అవ్వుతుంది. నాని కూడా వరస సినిమాలను లైన్ లో పెట్టాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమా చెయ్యాలిసి ఉంది.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Pushpa Movie Pre-Release Party Photos

  • 2

    “99 Songs” Movie Stils

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Meenakshi Chaudhary Latest Photos

  • 5

    Ala Vaikunthapurramulo Movie Stills Gallery

  • 6

    Ishq Pre Release Event Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews