FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

ఇప్పటి వరకు చూడని చరణ్ ను చూడబోతున్నారు అంటున్న ఆచార్య !

by Ramesh March 3, 2021
658

రామ్ చరణ్ తేజ్ మెగా వారసుడు గా సినిమాలోకి అడుగు పెట్టిన అప్పటి నుండి తనను నటుడుగా నిరూపించుకోవడానికి నిత్యం కష్ట పడుతూనే ఉన్నాడు. డజన్ సినిమాలకు పైగా నటించిన చర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ అనే చిత్ర్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలోని మరో పాత్రలో తారక్ నటిస్తున్నాడు. ఓలివియా మోరీస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు.

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తుంటే, ఈ చిత్రంలో ఆయనకు శిశ్యుడు గా సిద్దా పాత్రలో చరణ్ కనిపిస్తాడు. తాజాగా ఈ చిత్రం యొక్క షూటింగ్ పుష్ప షూటింగ్ లొకేషన్ లలో జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులల్లో జరుగుతుంది. తాజా సమాచారం మేరకు సోషల్ మీడియా సర్కిల్ నుండి అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చరణ్ తో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.

చర్రీ కెరీర్ లోనే అతి పెద్ద యాక్షన్ ఎపిసోడ్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇంతకు ముందు తన సినిమాలో ఎన్నడు చెయ్యని యాక్షన్ ఫైట్ ను చేయబోతున్నాడు. ఈ చిత్రాని రామ్ చరణ్ మరియు మరో నిర్మాత నిరంజన్ రెడ్డి లు కలిసి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మే 13వ తేదీన ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. ఈ క్రమంలోనే చరణ్ మరో సినిమాను లైన్ లో పెట్టాడు తమిళ దర్శకుడు శంకర్ తో కలిసి పాన్ ఇండియా లెవల్ మూవీని రూపొందించనున్నాడు. తెలుగు, తమిళ ఒకే బాషలో ఈ చిత్రం తెరకెక్కనున్నది. ఈ చిత్రాని దిల్ రాజు, శిరీష్ లు కలిసి తమ సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Anasuya Latest Photos

  • 2

    Meenakshi Chaudhary Latest Photos

  • 3

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 4

    Krithi Shetty Latest Photos

  • 5

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 6

    Sakshi Vaidya Photos

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews