బాలీవుడ్ ఇండస్ట్రీ లో అందాల ఆరబోతకు హీరోయిన్లు ఏమాత్రం వెనుకంజ వెయ్యరు. అది పెద్ద ఫ్యామిలీ వారసురాళ్ళైనా సరే తమకు మొహమాటం లేదని, మరి ఆస్వాదించడానికి మీకు? అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లి కృష్ణా ష్రాఫ్ అంగాంగ ప్రదర్శనలో చాలా రోజులుగా రెచ్చిపోతుంది.
ఈ భామ చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు బికినీ వేసుకుని వచ్చి ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది. తండ్రి.. అన్నయ్య ఎంత చెప్పినా కూడా తన దారి తనదే అంటుంది. ఆ మధ్య టాప్ లెస్ ఫోటోలతో పిచ్చెక్కించిన కృష్ణ.. ఇప్పుడు బికినీతో కవ్వించింది. అసలు ఈ భామ దూకుడు చూస్తుంటే బాపురే.. అసలు ఏం అడ్డు లేకుండా ఎలా రెచ్చిపోతుందిలా అనిపిస్తుంది.