సినిమాల్లో హీరోలకు బయట పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. తమ హీరోలు ఏది చేస్తే వారు అదే చేస్తూ ఉంటారు. వారు ఏది చేసిన ఫ్యాన్స్ కు పిచ్చే. హీరోలు వేసిన డ్రస్ లే వేస్తూ ఉంటారు. వారిలాగే తమ హెయిర్ ను మార్చుకుంటారు. ట్యాటూస్ వేసుకుంటారు. ఆ హీరో ఏది చేస్తే ఫాన్స్ కూడా అదే చేస్తూ వారిపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటారు. కొంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. జీవితంలో తమ ఫేవరెట్ హీరోతో ఒక్కసారైనా కలిసి ఫోటో దిగాలని వారితో మాట్లాడాలని షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఇలా రకరకాలు డై హార్డ్ అభిమానులు ఉంటారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో రామ్ చరణ్ ఒక్కడు. హ్యూజ్ మెగా ఫ్యాన్స్ కలిగిన నటుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ల తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. అలాంటి నటుడుకి ఓ ఫ్యాన్ లెట్టర్ రాసింది. అది ఓ లేడి అభిమాని. ప్రస్తుతం ఆమె రాసిన లెట్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వుతుంది. ఇంతకు ఆ లెట్టర్ లో ఏముందు అంటే…
నా ప్రియమైన రామ్ చరణ్ బావ.. హలో నేను సంధ్య మాది కాకినాడ. నేను మీకు పెద్ద అభిమానిని. నాకు మీలో మీ కండ్లు, మీ హెయిర్, మీ స్టైల్ , మీ లూక్స్ మీ స్మైల్ మీ ప్రవర్తన అంటే నాకు చాలా ఇష్టం. నేను మీ సినిమాలు చూస్తూనే పెరిగాను. నేను మీకు ఇది తప్పకుండ చెప్పాలి మీరు చాలా అందంగా ఉంటారు. గుడ్ లుక్కింగ్ మరియు క్యూట్ స్మైల్ తో మరియు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా సూపర్బ్ గా ఉంటాయి.
మీ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మీరు అద్బుతంగా నటించారు. సినిమాల్లోని డ్యాన్సింగ్ మరియు మీ నటన ప్రతిది మెస్మరైజింగ్ గా ఉంటుంది. నేను ఏదో ఒక్క రోజు మీమ్ములను తప్పకుండా కలుస్తాను ఐ లవ్ యు సొ మచ్ రామ్ చరణ్ బావ అంటూ కాకినాడ సంధ్య రాసిన లెటర్ బాగా వైరల్ అవ్వుతుంది. మరి ఆ లెట్టర్ ఉపాసనా చూస్తే రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.