ఇలియానా ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆమె సొగసైన నాభి నడుము అందం. తెలుగులో ఒక్కప్పుడు ఓ ఊపు ఊపిన నటి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి వెళ్లింది. బర్ఫీ చిత్రంతో అక్కడ అడుగు పెట్టింది. ఆ తర్వాత ఓ పది సినిమాల లోపే అక్కడ నటించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నిబోణి తో చాలాకాలం డేటింగ్ చేసింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఎవరు దారి వారు అన్నట్లుగా విడిపోయారు. అప్పటి నుండి ఆమె చాలా డిఫ్రెషన్ లోకి వెళ్లింది. దాని కారణంగ ఆమె బరువు కూడా పెరిగింది. సినిమాలో అవకాశాలు కూడా తగ్గాయి. ఇక చేసేది ఏమి లేక ఆమె తన బాడిని మునపటి స్ట్రక్చర్ లోకి తీసుకురావడానికి తనకు ముందు నుండి అలవాటు ఉన్న యోగా, జిమ్, మేడిటేషన్ లతో సాదన చేయడం మొదలు పెట్టింది. నేటికి ఆమె మునపటి లుక్ లోకి తన బాడిని తీసుకు వచ్చింది.
ఈ మధ్యకాలంలో ఇంస్టాలో ఇలియానా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే మైండ్ పోయేలాగా ఉంది. సరైన ఎద అందాలతో మునపటి నడుము ఒప్పులతో ఇలియానా యూత్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇలియానా అందంతో నెటిజన్స్ ను రెచ్చగొడుతుంటే వాళ్ళుకూడ తమ కామెంట్స్, షెర్స్ తో ఇల్లి బేబీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక వృత్తిపరమైన విషయాలకు వస్తే కూకీ గులాటి దర్శకత్వంలో ది బిగ్ బుల్ అనే చిత్రాలో నటిస్తుంది. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆన్ ఫెయిర్ & లవ్లీ అనే ఫ్యామిలీ అండ్ కామిడి ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందుతున్న మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి బల్వీందర్ సింగ్ జన్ జువా దర్శకత్వం వహిస్తున్నాడు.