FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

“వకీల్ సాబ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా ?

by Ramesh March 31, 2021
772

పవన్ కళ్యాణ్ శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ లు రికార్డ్స్ స్థాయిలో వ్యూస్, లైక్స్ తో పాత రికార్డ్స్ ను మొత్తం బ్రేక్ చేశాయి.

ఈ చిత్రం వచ్చే నెల 9వ తేదీన విడుదల కాబోతుంది. కావున ముందస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అనేక సందేహాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అభిమానులు ప్రేక్షకులు భారీ ఎత్తున్న వచ్చే అవకాశం ఉంది. కరోనా తెలుగు రాష్ట్రాలలో మరోసారి తన ప్రాతం చూపిస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేస్ లు నమోదు అవ్వుతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉంటుందా అనే సందేహం అభిమానులోను, ప్రేక్షకులోను అనుమానం మొదలవుతుంది.

ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం మేరకు వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని చూస్తున్నారు. ఆమేరకు తెలంగాణ గవర్నమెంట్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. హైదరాబాద్ లోని హెచ్‌ఐ‌సి‌సి నోవాటేల్ హోటల్ లో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నదని సమాచారం మరి కొద్ది గంటల్లో ఈ చిత్రం యొక్క మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 4 వ తేదీన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వకీల్ సాబ్ విషయానికి వస్తే అంజలి, నివేత థామస్, లు కీలక పాత్రలో నటించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు మరో కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a Comment Cancel Reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Brandy Diaries​ Movie​ Press meet Photos

  • 2

    Actress Surekhavani Latest Photos

  • 3

    Meghana Chowdary Latest Photos

  • 4

    Anasuya Latest Photos

  • 5

    Neha Shetty Latest Photos

  • 6

    Pranitha Subhash Photos at SIIMA 2023

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews