
హీరోయిన్ కీర్తి సురేష్ చీర కట్టుతో చింపేస్తుంది. ఎద అందాలను ఆరబోస్తూ.. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. మహానటి సినిమాతో తన అభినయాన్ని చూపించి.. ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆ అమ్మడు చీరకట్టుతో అభిమానుల్ని మాయ చేసింది. ఆ సినిమాలో ఎంతో పద్ధతిగా చీర కట్టిన ఆమే… మరోసారి ఓ డిజైనర్ డ్రెస్ వేసుకొని తన అందాలను ఆరబోసింది. ఎద అంతాలతో యవతలో హీటెక్కిస్తోంది.

కీర్తి సురేష్ స్టన్నింగ్ పిక్స్ చూస్తున్న అభిమానులు తన అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరీ అందంగా ఉన్న ఆమె ఫొటోలను నెటిజెన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే బాల నటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ.. మెప్పిస్తోంది. హీరోయిన్ గా మాత్రం 2013లో విడుదలైన మలయాళ సినిమా గీతాంజలి ద్వారానే పరిచయం అయింది.

తెలుగులో నేను శైలజ, రైల్, నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే. మరక్కార్, సర్కారు వారి పాట వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపం.. తీరైన కనుముక్కుతో తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకుంది కీర్తి సురేష్. క్యూట్ క్యూట్ లుక్స్ తోపాటు హీట్ లుక్స్ ను కూడా ఇవ్వగలదు ఈ అమ్మడు.