FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

“శేఖర్” గా రాజశేఖర్ ఫస్ట్ లుక్ తో ఇరగదీశాడు !

by Ramesh February 4, 2021
824

గరుడవేగ, కల్కి వంటి చిత్రాలతో హీరో రాజశేఖర్ మరల సూపర్ ఫాంలోకి వచ్చాడు. ఆ రెండు చిత్రాలు ఆయనకు మంచి బుస్టింగ్ ఇచ్చాయి. నేడు రాజశేఖర్ పుట్టిన రోజు కావున ఆయన పేరులోని “శేఖర్” (మ్యాన్ విత్ సోర్ అనే క్యాప్షన్) కొత్త సినిమా టైటిల్ గా ప్రకటిస్తూ ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సగం ముఖంతో కనిపిస్తూ, నెరిసిన గడ్డంతో పవర్ ఫుల్ ఐస్ తో ఆకట్టుకునే విదంగా ఆ లుక్ ఉంది. “శేఖర్ సినిమాలో రాజశేఖర్ విశ్రాంత పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నది. ఈ చిత్రాని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనూప్ రుబెన్స్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి లలిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక హీరోయిన్ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాజశేఖర్ కొత్త సినిమాకు సంబందించిన లుక్ తో పాటుగా ఆయన చెప్పిన మాటలను కూడా విడుదల చేశారు.. ప్రియాతి ప్రియమైన నేను ప్రేమించే నా వాళ్ళందరికి నన్ను ప్రేమించే నా అభిమానులకు కరోనా వైరస్ భారీన పడి మరణపు అంచులవరకు ప్రయాణించిన మీ ప్రేమ అభిమానం నిరంతర ప్రార్థన నన్ను మరల సినిమాలోకి తీసుకువచ్చింది. కనిపించని ఆ దేవుడికి కనిపించే ప్రేక్షక దేవుళ్ళకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటు ఎల్లప్పుడూ మీకు ఋణపడి ఉంటాను మీ రాజశేఖర్ అంటూ ముగించాడు.

Here is #Shekar
A @LakshyaProduct1 and @PegasusCineC production pic.twitter.com/ZnceJ7bkeQ

— Shivathmika Rajashekar (@ShivathmikaR) February 4, 2021
Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anasuya Latest Photos

  • 3

    Sakshi Vaidya Photos

  • 4

    Pawan Kalyan Speech At Vakeel Saab Pre Release Event

  • 5

    Rashmika Latest Photos from Pushpa Interview

  • 6

    Ananya Nagalla Photos at SIIMA 2023

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews