FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

సినిమాలో నటించే పాత్రను బట్టి నా క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు.

by Ramesh January 26, 2021
714

చాందిని చౌదరి తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. వెబ్ సిరీస్ ల్లో ను లీడ్ రోల్ పాత్రలు చేస్తుంది. తెలుగు సినిమాలో అవకాశాలు వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఆమె పై విపరీతమైన బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం ఆమె వెబ్ సిరిస్ ల్లో బొల్డ్ గా నటించడమే.

నటన రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి పాత్రలైన చెయ్యాలిసి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్న చాందిని కి కొంతమంది నెటిజన్స్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అంట. ఈ విషయం పై ఆమె ఓ చిట్ చాట్ లో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నేను చేసే పాత్రలను బట్టి నా క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు అని ప్రశ్నించింది. చాందిని మస్తిస్ వెబ్ సిరీస్ లో కాస్త బొల్డ్ గా నటించింది.

ఈ విషయంపై తన బందువులు. స్నేహితులు, సన్నిహితులు ఆమె పై విమర్శలు చేశారు అంట నీకు అలాంటి పాత్రలు అవసరమా, అలాంటి సీన్స్ ఉన్నప్పుడు వాటిని వద్దని నువ్వు చెప్పలేవా. ఎందుకు అల నటించి ని క్యారెక్టర్ ను బ్యాడ్ చేసుకుంటావు అంటు ఆమె పై ఆరోపణలు చేశారు అంట. ఓ నటిగా నాకు వచ్చిన అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని అంకుంటున్న మస్తిస్ లో నేను నటించింది కేవలం నా పాత్రనే.

ఇంతకు ముందు నేను చేసింది కూడా పాత్రలే అప్పుడు అల ఆధరించి. ఇప్పుడు ఇలా బ్యాడ్ చెయ్యడాన్ని తట్టుకోలేకపోతున్న అంటుంది చాందిని. స్క్రీన్ పై వచ్చే పాత్రను బట్టి అమ్మాయి క్యారెక్టర్ ఎలా చెబుతారు అంటూ ప్రశ్నిస్తుంది. కలర్ ఫోటో చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుక్కున చాందినికి ఇప్పుడు తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Tollywood Actress Kajal Agarwal Interview Photos

  • 2

    Anchor Syamala Latest Photos

  • 3

    Ananya Nagalla Photos at SIIMA 2023

  • 4

    Ram Charan as Alluri Sita Rama Raju from RRR – First Look Posters

  • 5

    Pogaru Movie Photos – Rashmika, Dhruv Sarja

  • 6

    తేజ సజ్జా `ఇష్క్` ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వుతారు !

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews