FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
FeaturedNewsతెలుగు న్యూస్

ఎనిమిది ఏండ్లు పట్టింది అంటూ ఎమోషనల్ అయిన అల్లరోడు

by Ramesh February 20, 2021
836

అల్లరి నరేష్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇష్టమైన నటుడు. కామిడి ఇష్టపడే వాళ్లు నరేష్ ని తమ అభిమాన నటుడు అని చెప్పుకుంటారు. అలాంటి నటుడు వరస ఫ్లాప్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఇక నరేష్ కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్నారు. నరేష్ కూడా కామిడి జోనర్ ను వదిలేసి స్టార్ హీరో ల సినిమాలో కీలక పాత్రలో నటించడానికి సిద్దం అయ్యాడు. మహర్షి సినిమాలో అలాంటి పాత్ర ఒక్కటి చేసి మెప్పించాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన రెండు చిత్రాల్లో సోలోగా నటించాడు. బంగారు బుల్లోడు, నాంది. ఈ రెండు సినిమాలపై నరేష్ మొదటి నుండి కూడా బాగా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకు అంటే అందులో ఒక్కటి కామిడి జోనర్ లో రూపొందిన చిత్రం. మరోటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కామిడి ట్రాక్ ఉన్న “బంగారు బుల్లోడు” చిత్రం హిట్టు కొడితే ఆ జోనర్ లోనే మరల సినిమాలు చెయ్యాలి అని నరేష్ భావించాడు కానీ ఆ చిత్రం డిజాస్టర్ అని టాక్ ను తెచ్చుకుంది. ఇక ఆయనకు మిగిలింది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నాంది. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంలో నాంది టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

నాంది విజయం సాదించడంపై అల్లరి నరేష్ మాట్లాడుతూ… ఎనిమిది ఏండ్ల తర్వాత హిట్టు కొట్టడం చాలా సంతోషం గా ఉంది అంటూ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన దేవి ప్రసాద్ ను హగ్ చేసుకుంటూ నరేష్ కనీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యాడు. నేను నటించిన సుడిగాడు చిత్రం మంచి విజయం సాదించింది. ఆ తర్వాత నా నుండి వచ్చిన సినిమాలు మొత్తం ఫ్లాప్ ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో నన్ను నమ్మి నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన సతీష్ వేగేష్ణ కు మా దర్శకుడు విజయ్ కు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నాడు.

0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

Anasuya Latest Photos

Kavya Kalyanram Photos at SIIMA 2023

Ananya Nagalla Photos at SIIMA 2023

Mrunal Thakur Photos at SIIMA 2023

SIIMA Awards 2023 Pressmeet Photos

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Krithi Shetty Latest Photos

  • 2

    Cherasala Movie Teaser Launch Photos

  • 3

    Sakshi Vaidya Photos

  • 4

    Jathi Rathnalu Success Meet Photos

  • 5

    Review- Chaavu Kaburu Challaga – Leaves you with a mixed feeling

  • 6

    పరిమితులు దాటేస్తున్నపుష్ప బడ్జెట్

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews