FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews
Newsతెలుగు న్యూస్

చరణ్, శంకర్ కాంబినేషన్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ! ఏంటో తెలుసా ?

by Ramesh February 19, 2021
650

మెగా హీరో రామ్ చరణ్ తన 15వ సినిమాను శంకర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో శంకర్ కూడా 15 సినిమాలను పూర్తి చేసుకుంటాడు. వీరి కాంబినేషన్ లో రూపొందే సినిమాను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు నిర్మించనున్నారు. వీరికి ఇది 50 వ చిత్రం కావున బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకాడకుండా భారీ వ్యయం తో ఈ చిత్రం రూపొందనున్నది.

చరణ్, శంకర్ కాంబినేషన్ పై మెగా అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు సాదిస్తుందని నమ్ముతున్నారు. ఈ చిత్రంతో తమిళ్ లోకి చర్రీ అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ చిత్రంపై ఓ వార్తా వైరల్ అవ్వుతుంది. అది ఏమిటి అంటే ఓ తమిళ్ హీరో ఈ చిత్రంలో నటించనున్నాడు అని. ఈ వార్తా మెగా ఫ్యాన్స్ ను కంగారు పెడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ రేంజ్ లో ఈ సినిమా ను రూపొందించాలి అని శంకర్ భావిస్తున్నాడు అంట. అందుకే రెండెండ్లు ఈ సినిమా కోసం టైమ్ తీసుకోబోతున్నాడు అనే ప్రచారం సాగుతుంది.

తమిళ హీరో నటిస్తున్న విషయంను, చరణ్ తో శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ప్రకటించాలిసింది. ఆ రోజు చరణ్ తో సోలో సినిమా అన్నట్లుగా ప్రకటించాడు. కావున ఇప్పుడు వస్తున్న తమిళ హీరో న్యూస్ పై మెగా అభిమానులు ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అది శంకర్ సినిమా ఏదైనా జరగవచ్చు. ఆర్‌ఆర్‌ఆర్ తో చరణ్ కు వరల్డ్ వైడ్ గా పేరు రావడం గ్యారంటి. ఆ నేమ్ ను శంకర్ తన సినిమాకోసం ఉపయోగించుకొనున్నాడు.

Share 0 FacebookTwitterLinkedinWhatsappTelegram

Leave a ReplyCancel reply

You may also like

మధురపూడి గ్రామం అనే నేను…!

టీవీ 9 -కెఎబి ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023

యాక్టింగ్ కంటే డైరెక్టింగే ఇష్టమంటూ ఐరా ఖాన్ కామెంట్స్..!

రాధే శ్యామ్ మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. క్లైమాక్సే కథకు ప్రాణమంట..!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ: మొదటి వారమే ఎలిమినేట్ అయిన...

రెండేళ్ల తర్వాత వెకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన...

Follow Us On

Facebook Twitter Instagram Youtube

Latest Reviews

  • Eakam Movie Review

  • రివ్యూ : ఆహా ‘జీవి’ భలే ఉంది

  • D Company Movie Review

  • Cinema Bandi Movie Review

  • Thank You Brother Movie Review

Popular Posts

  • 1

    Meenakshi Chaudhary Latest Photos

  • 2

    Anasuya Latest Photos

  • 3

    Sakshi Vaidya Photos

  • 4

    Pawan Kalyan Speech At Vakeel Saab Pre Release Event

  • 5

    Krithi Shetty Latest Photos

  • 6

    Rashmika Latest Photos from Pushpa Interview

Interviews

  • Ram Gopal Varma Exclusive Interview – Anchor Chandana

  • Pawan Kalyan Hair Stylist Ram Koniki Exclusive Interview

  • Ali Reza and Saiyami Kher Exclusive Chit Chat

  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

@2020 - All Right Reserved.

FilmyTime
  • Home
  • తెలుగు న్యూస్
  • English News
  • Gossips
  • Reviews
  • Gallery
    • Events
    • MovieStills
    • Posters
    • Actress
    • Actor
  • Videos
    • Trailers
    • Promo Songs
    • Short Films
    • Songs
  • Interviews