సురేఖ వాణి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మానందం గారితో ఈమె చేసిన కామిడి ప్రేక్షకులను ఇప్పటికి నవ్విస్తూనే ఉంటాయి. ఓ కామిడి ఆర్టిస్ట్ గానే కాకుండా హీరో, హీరోయిన్స్ ల తల్లి పాత్రల్లోనూ ఆమె నటించి మెప్పించింది.
ఈమధ్య తెలుగులో కాస్త అవకాశాలు తగ్గే సరికి సోషల్ మీడియాపై పడింది. అక్కడ యూత్ ని కిర్రెకించే ఫోటోలు, వీడియో లను పోస్ట్ చేస్తుంది,అది కూడా తన కూతురు తో కలిసి. తన ఎత్తు కూతురు తనకు ఉన్నది అంటే ఎవరు నమ్మకపోవచ్చు. ఇంస్టా లో వీరి ఫోటోలు చూస్తే మైండ్ మైక్రోవోవెన్ లా వేడెక్కుతుంది. బాత్ టబ్ లో టవల్ కట్టుకొని స్నానం చేయడం. సముద్రపు ఇసుకు తెన్నులపై బికినీ లు ధరించి ఫోటోలకు పోజులు ఇవ్వడం. సురేఖ ఫోటో లు అంతర్జాలం లో బాగా వైరల్ గా మారాయి.
ఆమె అభిమానులు కూడా నీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ ట్రోల్ చేయడం చేశారు. అప్పట్లో వాటికి సమాదానం చెప్పకుండా దాటేసిన.. ఇప్పుడు అందుకు జవాబు చెబుతూ మాలాంటి కొ ఆర్టిస్ట్ లకు సినిమాలో ఛాన్స్ లు రావడమే కష్టం అలాంటప్పుడు మాకు మేము గా నిరూపించుకోవాలి అంటే ఇలా దర్శక నిర్మాతలను ఆకట్టుకోవాలి. అప్పుడే సినిమాలో అవకాశాలు అనేవి వస్తాయి.
చాలా సందర్భాలో నటన ఒక్కటే ఉపయోగపడదు. అందుకు గ్లామర్ కూడా తొడవ్వాలి అప్పుడే ఈ రంగుల లోకంలో మనం హాయ్ గా విహరించగలం. ఇప్పుడు నేను సంపాదిస్తున్న డబ్బుతో ఎలాంటి లోటు లేకుండా ఉన్నతంగా జీవిస్తున్న. ఇలాంటి జీవితం దొరకాలి అంటే చాలా కష్టపడాలి అని అన్నారు. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ అనే చిత్రంలో సురేఖ నటించింది. మొదట ఎడిటింగ్ లో ఈ సీన్ ను కట్ చేసిన తర్వాత యాడ్ చేసి రిలీజ్ చేశారు.