ఫన్ బకెట్ భార్గవ్ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది. ఇటీవల 14 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసిన ఘటనతో టిక్ టాక్ కన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. భార్గవ్ బాధిత అమ్మాయిలు అందరూ కలిసి పోలీసు లకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా వేధిక రేప్ ఘటన పై స్పందిస్తున్నారు.
విశాక జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను మాయా మాటలు చెప్పి చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ లోబర్చుకొని ఆమెను తల్లిని చేశాడు. అలాగే ఆమె బట్టలు మార్చుకున్న వీడియో లు బాత్ రూమ్ లో స్థానం చేస్తున్న వీడియో లు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. బాధిత మహిళా తల్లి పోలీసు లను ఆశ్రయించడంతో భార్గవ్ పై పోలీసులు దిశ చట్టం, ఫోక్స్ చట్టం కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కు పంపించారు.
ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రేటి లు కూడా భార్గవ్ ను కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు. టివి, సినిమా నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాని కూతురు కూడా స్పందించింది. భార్గవ్ పై కోపంతో చేతులెత్తి దండం పెట్టి శాడ్ ఎమోజెస్ ను తన అఫిషియల్ సోషల్ మీడియా అక్కౌంట్ లో షేర్ చేసింది. అలాగే ఈ విషయంపై ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని అంది. సుప్రీత కూడా తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. కుర్రాలు హిట్ ఎక్కించే ఫోటోలు వీడియో లు షేర్ చేస్తూ ఉంటారు.