సోషల్ మీడియాలో ద్వారా ఇప్పటి యూత్ లో చాలా మంది పెడదారిన పడుతున్నారు. మంచి కంటే చెడూనే ఎక్కువగా ఎత్తుకుంటూ వెళ్ళుతున్నారు. మరి ముఖ్యంగా ఈ గోతిలో పడేది అమాయికులైన ఆడపిలల్లు తాము కూడా హీరోయిన్స్ లాగా పేరు తెచ్చుకొని జనాల దృష్టిలో పడి సెలబ్రేటి కావాలనే ఒక్క కోరికతో తమ జీవితలను నాశనం చేసుకుంటున్నారు.
తాజా గా యూట్యూబ్ చానల్ కు చెందిన ఫన్ బకెట్ బార్గావ్ టిక్ టాక్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఓ అమ్మాయి ని మోసం చేసి శారీరకంగా వాడుకొని తల్లిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చూద్దాం…విశాక జిల్లా పెందుర్తి కి చెందిన ఓ 14 ఏండ్ల మైనర్ బాలికకు టిక్ టాక్ అంటే చాలా ఇష్టం. దీని ద్వారా పెద్ద సెలబ్రేటి కావాలని కలలు కనేది. అదే టిక్ టాక్ ద్వారా పేరు సంపాదించుకున్న భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ బార్గావ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
సెలబ్రేటి కావాలనే ఆమె బలహీనతను ముందుగానే గమనించిన బార్గావ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చెల్లి చెల్లి అని పిలుస్తూనే ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. చాలా సార్లు ఆమె పై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి ఈ విషయం తన తల్లికి తెలవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆమె పెందుర్తి పోలీసు స్టేషన్ లో భార్గవ్ పై కేసు నమోదు వేసింది. భార్గవ్ ను దిశ పోలీసు లకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.