సినిమా అంటేనే ఓ నటన అందులో మంచిని తీసుకొని చెడును వదిలి వెయ్యాలి చివరకు సినిమాలు కూడా ఇదే చెబుతుంటాయి. మంచి పై మొదట చెడు గెలిచిన చివరకు మంచి గెలిచే విదంగా చూపిస్తుంటారు. ఈ క్రమంలో హీరోలు ఫైటింగ్ లు, డైలాగ్ లు చెప్పి వంటివి చేసి మంచే గెలిచే లాగా చూస్తారు. యాక్షన్ సన్నివేశాల్లో హీరోలు తమ విలన్స్ పై ప్రతాపం చూపిస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు విలన్ లకు దెబ్బలు కూడా తగులుతుంటాయి. అలా తగిలినప్పుడు కొంతమంది హీరోలు స్వారీ కూడా చెబుతుంటారు.
కొంతమంది మాత్రం విలన్ ను కొట్టే సన్నివేశంలో అతన్ని అడిగిమరి పర్మిషన్ తీసుకుంటారు. అందులో మహేష్ బాబు ఒక్కరు. మహేష్ బాబు తో నటించిన ఓ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని తెలియజేశాడు. మహేష్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ ఏ విదంగా ఉంటుందో మనం అందరం చూసే ఉంటాం. అది కేవలం రీల్ లో మాత్రం రియల్ గా అలా ఉండదు. అయితే ఏదైనా ఫైటింగ్ లో విలన్ ను చెంపపై కొట్టే సన్నివేశంలో మహేష్ ఆ విలన్ దగ్గరకు వచ్చి మీ చెంప పై కొడితే మీకు ఏ అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు అంట.
అక్కడ అతను ఒకే అంతే వెంటనే యాక్షన్ లోకి దిగిపోతాడు అంట. ఒక్కవేళ అనుకోకుండా అతని చెంపపై దెబ్బ పడితే మాత్రం స్వారీ చెబుతాడు అంత మహేష్ బాబు. అలాగే విలన్ కూడా మహేష్ ను కొట్టే సన్నివేశంలో ఇలానే జరుగుతుంది అంట. ఒక్క వేల మహేష్ కలర్ పట్టుకునే సన్నివేశం వస్తే మాత్రం అతని దగ్గరకు వెళ్ళి మీ కలర్ పట్టుకున్నే సన్నివేశం మీకు ఏమైనా అభ్యంతరమ అని అడుగుతాడు. అక్కడ అంత ఒకే అనుకుంటే ఆ సీన్ చేసి నేరుగా క్యార్ వ్యాన్ లోకి వెళ్ళి కూర్చుంటాడు అని మహేష్ బాబు తో పని చేసిన తోటి ఆర్టిస్ట్ ఒక్కరు తెలియజేశాడు.